
లేటెస్ట్
గుడ్ న్యూస్...ఈ వారంలోనే మీ అకౌంట్లో ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో భాగంగా జనవరి 26న 71 వేల మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు అందించ
Read Moreరేషన్ కార్డులు మంజూరు చేయాలి : జయ
నారాయణపేట, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డులను వెంటనే మంజూరు చేయాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జయ డిమాండ్ చేశారు. ఆదివార
Read MoreSensex Crash: 3వేల పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ కల్లోలం..
Markets Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత ట్రేడ్ టారిఫ్స్ భయంతో అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో దేశీ
Read Moreఖమ్మం జిల్లా జైలును సందర్శించిన జైళ్ల శాఖ డీజీపీ
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా జైలును ఆదివారం జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా జైల్లో ఖైదీలతో మాట్లాడి వార
Read Moreపెద్దమ్మతల్లి ఆలయంలో ముగిసిన వసంత నవరాత్రి ఉత్సవాలు
పాల్వంచ, వెలుగు : పాల్వంచలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో తొమ్మిది రోజులు పాటు నిర్వ హించిన వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. చివరి
Read Moreఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో .. 250 మంది పోలీసులతో బందోబస్తు
కరీంనగర్ క్రైం, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్&z
Read Moreసన్నవడ్ల కొనుగోలులో రూల్స్ పాటించాలి :చందన్ కుమార్
జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ ముదిగొండ, వెలుగు : --సన్నవడ్ల కొనుగోలులో నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి
Read Moreమామిడిపల్లి గ్రామంలో తాళం పగలగొట్టి 8 తులాల నగలు చోరీ
కోనరావుపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్‌హుస్సేన్&zwnj
Read Moreసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వాస్తవ ఘటనలను సీఎం రేవంత్ రెడ్డి ఏఐకి ముడిపెట్టడం హాస్యాస్పదమని, నెమళ్ల అరుపులు, పోలీసుల లాఠీచార్
Read Moreనల్గొండ జిల్లాలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు
యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ జెండాను ఆఫీసుల
Read Moreవాట్సాప్ లింక్ ఓపెన్ చేయగానే రూ. 70 వేలు మాయం
నవీపేట్, వెలుగు: మండల కేంద్రంలో పెట్రోల్ బంక్‌లో పనిచేసే వ్యక్తికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ. 70 వేలు కాజేశారు.
Read More9 రోజులపాటు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
సదాశివనగర్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్జయంతిని పురస్కరించుకొని ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు
Read Moreఅప్పు ఇచ్చిన పాపానికి ప్రాణం తీశాడు..వడ్డీ వ్యాపారిని చంపి సంపులో పడేశాడు..
హైదరాబాద్ ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అప్పు ఇచ్చిన పాపానికి వ్యాపారిని హత్య చేశారు. తిరిగి ఇవ్వమని అడిగినందుకు చంపి నీటి సంపులో పడేశారు. రెండు రోజు
Read More