లేటెస్ట్

ఊపిరిపీల్చిన కాలిఫోర్నియా .. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు

అదుపులోకి వచ్చిన మంటలు లాస్ ఏంజిల్స్: కార్చిచ్చు సృష్టిస్తున్న బీభత్సంతో గత కొద్ది రోజులుగా అతలాకుతలం అవుతున్న దక్షిణ కాలిఫోర్నియా ప్రజలు ఊపిర

Read More

పెండింగ్ కేసులు పరిష్కరిస్తాం : హైకోర్టు యాక్టింగ్ సీజే సుజయ్​పాల్

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ కేసులు పరిష్కరించేందుకు అడ్వకేట్ల సహకారం ఎంతో అవసరమని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి జస్టిస్ సుజయ్​పాల్ అన్నారు. ఇప్పటికే త

Read More

బ్రిటీష్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ..

బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌లో తన 12వ చిత్రంలో నటిస్తుండగా, రవి కిరణ్

Read More

లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ గా ఎం.మోహన్

తిరువనంతపురం: లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్ పీఎస్ సీ) డైరెక్టర్ గా ఎం.మోహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (

Read More

ఆర్టీవోకు కొత్త లోగో .. మంత్రి పొన్నం ఆదేశాలతో రిపబ్లిక్​ డే సందర్భంగా రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీవోకు కొత్త లోగో వచ్చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే​ కొత్త లోగోను వ

Read More

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా చింతల రవీంద్రనాథ్ యాదవ్ నియమితులయ్యారు. ఇటీవల జైపూర్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో

Read More

హిండ్‌‌‌‌‌‌‌‌వేర్ కొత్త సీఈఓగా నిరుపమ్ సహాయ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  బాత్‌‌‌‌‌‌‌‌వేర్ బ్రాండ్‌‌&

Read More

పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే : కేటీఆర్​

మండలంలో ఒక గ్రామంలోనే పథకాలు అమలు చేస్తారా?: కేటీఆర్​ హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే జరుగుత

Read More

అదానీతో శ్రీలంక ప్రభుత్వ ఒప్పందం రద్దు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు శ్రీలంక ప్రభుత్వం షాకిచ్చింది. కరెంట్ సప్లయ్‌‌‌‌‌&

Read More

పార్టీలకు అతీతంగా పథకాలు : గడ్డం ప్రసాద్​కుమార్

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ వికారాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అసెంబ్లీ స్పీకర్

Read More

హైపర్​సోనిక్​ మిసైల్స్​లో ముందడుగు .. స్క్రామ్​జెట్​ ఇంజన్​ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

ప్రత్యేకంగా ఎండోథర్మిక్​ స్క్రామ్​జెట్​ ఫ్యూయల్, థర్మల్​ బ్యారియర్​ కోట్​ను తయారు చేసిన డీఆర్డీఎల్​ హైదరాబాద్, వెలుగు: హైపర్​ సోనిక్​ (ధ్వని వ

Read More

జనవరి 30 నుంచి ఆలిండియా హార్టికల్చర్ మేళా: నెక్లెస్ రోడ్‌‌లో 5 రోజుల నిర్వహణ

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌లో ఆలిండియా హార్టికల్చర్​ మేళాను నిర్వహించనున్నట్లు మేళా ఇన్‌‌చార్జి ఖలీద్ అహ్మద్ తెలిపా

Read More