లేటెస్ట్

ఫ్యాన్ ఊడి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు..ఇంటర్ ఎగ్జామ్ రాస్తుండగా ప్రమాదం

కరీంనగర్ లోని సెంటర్ లో ఘటన కరీంనగర్ సిటీ, వెలుగు: ఇంటర్​ఎగ్జామ్‌ రాస్తుండగా ఫ్యాన్‌ ఊడి పడడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Read More

ఇవాళ ( మార్చి 13 ) ఢిల్లీలో సీఎం బిజీ బిజీ...

హైదరాబాద్ , వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం విదేశాంగ మంత్రి జైశంకర్ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలిసింది. ఫోన్

Read More

గచ్చిబౌలిలో 75 శాతం హాస్టళ్లలో ఫైర్ ​సేఫ్టీ లేదు

చాలా వరకు అక్రమ నిర్మాణాల్లోనే కొనసాగుతున్నయ్ పోలీసులు, హైడ్రా అధికారుల పరిశీలనలో వెల్లడి  ​  సైబరాబాద్​ సీపీ ఆఫీసులో హాస్టల్ మేనేజ్​

Read More

సీఎంపై అసభ్యకర కామెంట్లు.. ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

పల్స్ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ చానల్‌‌‌‌‌‌‌‌ ఎండీ, రిపోర్టర్‌‌&zw

Read More

బాబోయ్ దొంగలు .. కమిషనరేట్‌లో దడ పుట్టిస్తున్న వరుస చోరీలు

ఇంటికి తాళం వేస్తే లూటీ చేసేస్తున్న దొంగలు నిరుడు 948.. గడిచిన రెండు నెలల్లోనే 80 కి పైగా కేసులు శివారు కాలనీల ప్రజలకు కంటి మీద కునుకు కరువు

Read More

నిజామాబాద్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఆఫీస్‌‌లో ఏసీబీ సోదాలు

ఆర్టీఏ ఏజెంట్‌‌ వద్ద రూ.27 వేలు స్వాధీనం పూర్తి వివరాలతో సర్కార్‌‌కు రిపోర్ట్‌‌ ఇస్తామన్న డీఎస్పీ నిజామాబాద్,

Read More

శ్రీచైతన్యలో మూడో రోజూ ఐటీ సోదాలు.. భారీ స్థాయిలో నగదు సీజ్!

మరో రెండు రోజుల పాటు సోదాలు కంటిన్యూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీచైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు

Read More

షాంపూ నుంచి చాయ్​పత్తా వరకూ నకిలీ.. హైదరాబాద్‎లో నకిలీ దందా గుట్టురట్టు

శంషాబాద్, వెలుగు: మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో నకిలీ కిరాణా వస్తువుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి, నలుగురిని అరెస్టు చేశారు. మైలార్

Read More

మార్చి 17, 18వ తేదీల్లో బీసీ, ఎస్సీ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర

17, 18వ తేదీల్లో బీసీ, ఎస్సీ బిల్లులకు ఆమోదముద్ర.. 19న బడ్జెట్ 24, 25, 26వ తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ 27న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత

Read More

బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌కు అనుమతి వివరాలివ్వండి: ఈడీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ సీఎం జగన్‌‌‌‌‌‌‌‌  అక్రమాస్తుల కేసుల్లో భాగంగా లేపాక్షి నాలెడ్జ్‌‌&

Read More

వర్గీకరణను వ్యతిరేకిస్తే రాళ్లు, చెప్పులతో కొట్టాలి: సతీశ్​మాదిగ

వర్గీకరణలో మాదిగల వాటా న్యాయమైనదే ఉద్యమం ఆరంభంలో ఉన్నవారు ఇప్పుడు మందకృష్ణతో లేరు గ్రూప్స్​ ఎగ్జామ్స్​ పేరుతో మాదిగ విద్యార్థులను రెచ్చగొడుతున్

Read More

మౌనంగా ఉండొద్దు.. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి: సీఎం రేవంత్

సీఎల్పీ మీటింగ్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం  గవర్నర్ స్పీచ్​కు బీఆర్ఎస్​ సభ్యులు అడ్డుతగులుతుంటే విప్​లు ఏ

Read More

ఈ దొంగ గురించి తెలిసి పోలీసులే అవాక్క్ అయ్యారు.. స్పెషల్ ఏంటంటే..?

 వందకు పైగా చోరీలు.. డైరీలో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్న దొంగ 15 రోజుల వ్యవధిలో మరో నాలుగు దొంగతనాలు చోరీ జరిగిన విధానం ఆధారంగా

Read More