ఇన్నాళ్లూ తన సినిమాలను తెలుగులోనే డబ్ చేసిన విశాల్.. ఇప్పుడొక ప్యాన్ ఇండియా మూవీతో రెడీ అవుతున్నాడు. ‘లాఠీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎ.వినోద్ కుమార్ దర్శకుడు. నిన్నటితో ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్ పూర్తయినట్టు సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశాడు విశాల్. ఆఖరి రోజున టీమ్ అంతా ఇరవై నాలుగు గంటల పాటు షూట్ చేశామని విశాల్ ట్వీట్ చేశాడు. అలాగే మూడో షెడ్యూల్ డిటెయిల్స్ కూడా అనౌన్స్ చేసేశాడు. నలభై రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న ఈ షెడ్యూల్లో పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేయనున్నాడు. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.
ఐదు భాషల్లో రిలీజ్ కానున్న విశాల్ ‘లాఠీ’
- టాకీస్
- December 14, 2021
లేటెస్ట్
- IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు వైస్ కెప్టెన్లు.. కమ్మిన్స్ లేకపోతే బాధ్యతలు ఎవరికి..?
- ఏపీలోని ప్రకాశం జిల్లా భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు
- మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్..
- మర్యాద ఇచ్చి మాట్లాడాలి కేటీఆర్ : స్పీకర్ సూచనతో తగ్గిన ఎమ్మెల్యే
- నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు
- ముప్కాల్ లో హాస్పిటల్ నిర్మాణానికి స్థలపరిశీలన
- లింగంపేటలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర
- ధనుర్మాస ఉత్సవం : ఆరో రోజు పాశురం.. గోపికను నిద్ర లేపటానికి వెళ్లిన వాళ్లకు..!
- Vijay Hazare Trophy: భువనేశ్వర్‌కు షాక్.. కెప్టెన్‌గా రింకూ సింగ్
Most Read News
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- మూవీ రివ్యూ: ఉపేంద్ర యూఐ సినిమా ఎలా ఉందంటే.?
- ఆ నది నీటిని ముట్టుకున్నారా... పుణ్యం రాకపోగా... పాపాలు రెట్టింపవుతాయి..స్నానం చేస్తే అంతే సంగతులు..
- Ravichandran Ashwin: మా నాన్నను క్షమించి ఒంటరిగా వదిలేయండి: అశ్విన్
- KPHB హాస్టల్ లో కడప కుర్రోళ్ల దాడి : ఒకరు అనుకుని మరొకర్ని చావకొట్టారు
- SA vs PAK 2024: క్లాసెన్, మిల్లర్‌తో గొడవకు దిగిన రిజ్వాన్
- ఖమ్మం కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ. లక్ష సాయం
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- ప్రపంచాన్ని వణికిస్తున్న డింగా డింగా వైరస్.. ఎవరెవరికి వస్తుంది.. ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు ఏంటీ..?
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం