గద్వాల, వెలుగు: ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని మార్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురాంరెడ్డి తెలిపారు. పట్టణంలోనే ఎక్కడైనా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ లాయర్లు బుధవారం నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్వాల పట్టణానికి దూరంగా అనంతపురం గుట్టల్లో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడితే కక్షిదారులకు, ప్రజలకు ఇబ్బందులు వస్తాయన్నారు. పీజేపీ దగ్గర ఉన్న స్థలంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కొందరు స్వార్థం కోసం వేరే చోట కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకుడు కలీం, బీఆర్ఎస్ లీడర్లు, గద్వాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.
కోర్టు కాంప్లెక్స్ స్థలాన్ని మార్చాలి : రఘురాంరెడ్డి
- మహబూబ్ నగర్
- December 19, 2024
లేటెస్ట్
- Astrology: డిసెంబర్ 28న కుంభరాశిలోకి శని.. శుక్రుడు... ఏరాశి వారికి ఎలా ఉంటుందంటే..
- Ravichandran Ashwin: చెన్నై చేరుకున్న అశ్విన్.. ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన భార్య, పిల్లలు
- Baby John Vs Pushpa 2: బాలీవుడ్లో పుష్ప 2 Vs బేబీ జాన్.. డైరెక్టర్ అట్లీ ఏమన్నాడంటే?
- గంజాయి చాక్లెట్లకు అడ్డాగా హైదరాబాద్.. బీహార్ నుండి డైరెక్ట్ గా కిరాణా షాపుల్లోకి
- కాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్
- IND vs AUS 3rd Test: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. అశ్విన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు స్పెషల్ గిఫ్ట్
- తిరుమల శ్రీవారి దర్శనంపై తెలంగాణ నేత సంచలన వ్యాఖ్యలు
- పార్లమెంట్ బిల్డింగ్ ఎక్కి.. జై భీం అంటూ ఎంపీల నిరసన
- అంబేద్కర్‌పై అమిత్ షా మాట్లాడిన అవమానకర మాటలు ఇవే
- KeerthySuresh: కీర్తిసురేష్ పెళ్ళిలో దళపతి విజయ్.. ప్రేమతో ఐకాన్ స్టార్ అంటూ ఫోటోలు షేర్
Most Read News
- H1B వీసా రూల్స్ మారాయ్.. తప్పనిసరిగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలివే..
- మెహిఫిల్, దర్బార్ రెస్టారెంట్ల పరిస్థితి కూడా అంతేనా.. ఈ ఫుడ్ తింటే ఇంకేమన్నా ఉందా..!
- IND vs AUS 3rd Test: టీమిండియాకు పండగ లాంటి వార్త.. నాలుగో టెస్టుకు హెడ్ దూరం
- Aha Mythological Thriller: జబర్ధస్థ్ కమెడియన్ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?
- IND vs AUS 3rd Test: తప్పు చేసి సారీ చెప్పాడు: హెడ్‌కు ఆకాష్ దీప్ క్షమాపణలు
- ఆధ్యాత్మికం : ధనుర్మాసం పురాణ కథ ఏంటీ.. వైకుంఠ ఏకాదశి ముక్తిని ప్రసాదిస్తుందా..? ఉత్తర దిక్కు దేనికి ప్రతీక
- Theatre Releases: క్రిస్మస్కు థియేటర్లలో సినిమాల సందడి.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!
- రాయదుర్గంలో నిత్యపెళ్లి కొడుకు..పదుల సంఖ్యలో యువతులను మోసం చేసిన క్రిష్ణ చౌదరి
- నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- గుడ్ న్యూస్: ఎప్పుడంటే అప్పుడు డబ్బు విత్‌డ్రా!