ఒడిశా సీఎం, జిజు జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పశ్చిమ ఒడిషా నాయకులతో సమావేశమయ్యారు. పశ్చిమ ఒడిశా నుంచి పోటీ చేయమని తనపై నాయకులు, ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ అభ్యర్థనను తీవ్రంగా పరిశీలిస్తున్నానన్న పట్నాయక్…త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.
Bhubaneswar: BJD party leaders from Western Odisha met CM&party chief Naveen Patnaik at his residence today,requesting him to contest election from Western Odisha. CM says,"Leaders,farmers,women,students from there, want me to stand from there. I'm considering it very seriously." pic.twitter.com/0Y9f2iNkee
— ANI (@ANI) March 17, 2019