కాశీబుగ్గ, వెలుగు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తూర్పు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను సత్కరించారు. ఈ హజ్ కమిటీ చైర్మన్ ఖుసురు బాషా, రాష్ర్ట కాంగ్రెస్ కార్యదర్శి మహ్మద్ ఆయూబ్ మాట్లాడుతూ..
రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూర్ఖాన్, వస్కుల బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కిన్నెర రవి, కోదాటి అనిల్, మహ్మద్ షకీర్, ఆకుతోట శిరీష్ ఉన్నారు.