
ఏమీ తెలియని వయసులో పాఠశాలకు వెళ్లకముందే.. కనీసం చదవటం, రాయటం రాకముందే తెలుగు అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నాం. అలాంటిది అన్నీ తెలిసిన వయసులో పెద్ద చదువులు చదివాక కూడా ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అలాంటివాళ్లకోసమే బీకే రెడ్డి ఈ బుక్ రాశారు. ఈ పుస్తకం మీకూ కావాలంటే.. ఫోన్ నెంబర్ 9912343940కు కాల్ చేయండి.