జన్నారం, వెలుగు: కడెం ఆయకట్టు అభివృద్ధి కమిటీని మండల కేంద్రంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ శుక్రవారం జరిగిన సమావేశంలో కమిటీ కన్వీనర్‌గా మిక్కిలినేని రాజశేఖర్, గౌరవ సలహదారుగా ఏనుగు సుభాష్ రెడ్డి, కో కన్వీనర్లుగా గుర్రం మోహన్ రెడ్డి
తాళ్లపెల్లి రాజేశ్వర్, గోలి చందు, బొర్లకుంట ప్రభుదాస్, మామిడి విజయ్, కనికరపు ఆశోక్, నందునాయక్, సయ్యద్ ఫసిఉల్లా,ఉప్పు విజయ్, బెడద గోపాల్, బొంతల లక్ష్మణ్, గాబ్రయేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.