రాయికల్, వెలుగు: రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం కుష్ఠు వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో గత నెలలో రాయికల్ మండలంలో గుర్తించిన 85 మంది కుష్ఠు అనుమానితులను స్క్రీనింగ్ చేసి 10 మందిని తదుపరి టెస్ట్‌లకు రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ శరీరంపై స్పర్షలేని మచ్చలు ఉంటే డాక్టర్లను సంప్రదించి టెస్ట్‌లు చేయించుకోవాలన్నారు. ప్రైమరీ దశలోనే వ్యాధిని గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చన్నారు. హెల్త్ క్యాంపులో డీపీఎంవో హీర్యానాయక్, మెడికల్ ఆఫీసర్ సతీశ్‌కుమార్, సీహెచ్‌వో ప్రమీల, సిబ్బంది టి.శ్రీధర్, సంతోష్ కుమార్, ఏఎన్ఎంలు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయికల్‌లో కుష్ఠు నిర్ధారణ శిబిరం
- కరీంనగర్
- April 9, 2024
లేటెస్ట్
- IND vs AUS: ముగిసిన రెండోరోజు ఆట.. ఆ ఇద్దరిపైనే టీమిండియా ఆశలు
- Actress Roja Daughter Anshu Malika: నటి రోజా కూతురికి గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు... గ్రేట్ అంటున్న నెటిజన్లు..
- అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- Happy New Year 2025: కొత్త ఏడాదిలో ఈ వెజ్ ఫుడ్ అలవాటు చేసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.. ఆస్పత్రికి దూరంగా..!
- Happy New Year 2025: కొత్త లుక్ కోసం.. మీ గడ్డం బాగా పెంచాలనుకుంటున్నారా.. ఈ ఫుడ్ తినండి.. వద్దన్నా పెరుగుతుంది..!
- మన్మోహన్ సింగ్, కాకా వెంకటస్వామి మంచి ఫ్రెండ్స్: MP వంశీకృష్ణ
- Good Health : రోజుకు 3, 4 పిస్తాలు తినండి.. చాలా రోగాలు మాయం.. గుండెల్లో క్లాట్స్ పడవు..!
- Baby John Day 2 Collections: రిస్క్ చేసిన బాలీవుడ్ హీరో.. పుష్ప 2 దెబ్బకి 50% డ్రాప్ అయిన కలెక్షన్స్..
- ధర ఎక్కువైనా పడి పడి కొన్నారు.. 2024లో ఈ స్మార్ట్ఫోన్లదే రాజ్యం
- కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. చెప్పులు కూడా వేసుకోనని శపథం..
Most Read News
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?
- ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- కామారెడ్డిలో ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి?
- PAN 2.0: పాత పాన్ కార్డులు చెల్లుతాయా?..పాన్ 2.0 కార్డులతో ఉపయోగం..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..
- Good Health : పొటాషియం లోపిస్తే ఇన్ని అనారోగ్య సమస్యలా.. ఇవి తింటేనే సరైన ఆరోగ్యం..!
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- TG TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల