డార్క్​ నైట్​.. లైట్ గ్లో: జపాన్ అడవుల్లో అరుదైన మిణుగురు పురుగులు

డార్క్​ నైట్​.. లైట్ గ్లో: జపాన్ అడవుల్లో అరుదైన మిణుగురు పురుగులు

జపాన్‌‌‌‌లోని యమగాటా ప్రిఫెక్చర్ అడవులు ఈ ప్రాంతానికి చెందిన హిమెబోటారు అనే మిణుగురు పురుగులతో వెలిగిపోతుంటాయి. ఎనిమిది సంవత్సరాల కాలంలో సమ్మర్ ఫెయిరీస్ సిరీస్‌‌‌‌లో ఫొటోగ్రాఫర్ కజువాకి కోసెకి తీసిన ఫొటోలివి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిణుగురు పురుగుల నివాసం ఎక్కువగా ప్రమాదంలో పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ ఫొటోలను షేర్ చేశాడు కోసెకి.