హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా.. అంకితభావంతో పని చేద్దామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని హెడ్డాఫీసులో నిర్వహించగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిటీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. డిఫ్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈఎన్ సీ జియావుద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు శ్రీవాత్సవ, నళిని పద్మావతి, గీత రాధిక, సునంద, యాదగిరిరావు, సత్యనారాయణ, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములవుదాం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- హైదరాబాద్
- June 3, 2024
లేటెస్ట్
- బైడెన్‌కు పుతిన్ వార్నింగ్..మిసైల్ దాడులుచేస్తే..అణుబాంబు వేస్తాం
- కులగణన సర్వేకు సహకరించాలి : బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్
- కేసీఆర్ కాస్కో..నీ పార్టీని మళ్లా మొలవనియ్య : సీఎం రేవంత్‌రెడ్డి
- తెలంగాణలో 83.64 లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి
- వరంగల్‌లో రూ.10 కోట్ల బంగారం చోరీ!
- మహారాష్ట్రలో ఇయ్యాల్నే పోలింగ్
- సీఎం రేవంత్ -కేసీఆర్ కిషన్ రెడ్డి | కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? | రామ్ గోపాల్ వర్మ-ప్రశ్నిస్తున్న పోలీసులు | V6 తీన్మార్
- ఇట్స్ అఫిషియల్: విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు