బాధితకుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధితకుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

భిక్కనూరు, వెలుగు : మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన  యువనేత మల్లని ప్రమోద్ మృతి చెందాడు విషయం తెలుసుకున్న గ్రంథాలయల సంస్ధ జిల్లా చైర్మన్​ మద్ది చంద్రకాంత్​ రెడ్డి బాధిత కుటుంబానికి శనివారం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.  ఆయనతో పాటు గ్రామ వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్​రెడ్డి,  కాంగ్రెస్​​పార్టీ  గ్రామాధ్యక్షుడు వినోద్​గౌడ్, రాజు, బాల్​రెడ్డి, అనిల్, పైతరి స్వామి, విశేష్​కుమార్ ఉన్నారు.