న్యూఢిల్లీ: ఎవరూ క్లెయిమ్ చేయకుండా వదిలేసిన డబ్బు తమ వద్ద రూ.21,539 కోట్లు ఉందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఐపీఓ కోసం దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్లో ఎల్ఐసీ వెల్లడించింది. గత సెప్టెంబర్ నాటి వరకు ఉన్న డబ్బు విలువ ఇది. ఈ మొత్తంపై పొందిన వడ్డీ కూడా ఇందులో కలిసి ఉంది. క్లెయిమ్ చేయని మొత్తం మార్చి 2021 చివరి నాటికి రూ. 18,495 కోట్లు కాగా, మార్చి 2020 చివరి నాటికి రూ. 16,052.65 కోట్ల వరకు ఉంది. మార్చి 2019 చివరి నాటికి క్లెయిమ్ చేయని మొత్తం రూ.13,843.70 కోట్లుగా లెక్కించారు. ప్రతి బీమా సంస్థ రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ క్లెయిమ్ చేయని మొత్తం గురించిన సమాచారాన్ని వారి సంబంధిత వెబ్సైట్లలో (10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా అలాగే ఉంటే) ప్రదర్శించాల్సి ఉంటుంది సంబంధిత పాలసీదారులు లేదా లబ్ధిదారులు అన్క్లెయిమ్ చేయని మొత్తాన్ని వెబ్సైట్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. అంతేగాక ఈ మొత్తాన్ని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ కు బదిలీ చేయాలి.
ఎల్ఐసీలో భారీగా ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు
- బిజినెస్
- February 17, 2022
లేటెస్ట్
- బోగస్ బోనస్ పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- పండిన ప్రతి గింజను కొంటాం.. సన్న వడ్లకు బోనస్ఇస్తాం..
- కేసీఆర్.. కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు
- వికారాబాద్ లో ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం.. నొప్పికి ఇంజక్షన్ ఇస్తే కాలు చచ్చుబడింది..
- Kanguva BoxOffice: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రికార్డులు అనుకుంటే సీన్ రివర్స్.. తెలుగులో ఎంతంటే?
- Cooking Tips : ఈ కూరగాయలను ఇలాగే వండాలి.. లేకపోతే తిన్నా వేస్ట్.. బలం ఉండదు.. !
- హైదరాబాదీలు బీ అలర్ట్: 10వేల నకిలీ ఆధార్ అకార్డులు 15వేల నకిలీ ఓటర్ కార్డులు
- కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
- కులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సీఎం రేవంత్
- Unstoppable: నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు లేడు.. దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ అన్స్టాపబుల్ ఎపిసోడ్
Most Read News
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- Ranji Trophy 2024-25: RTM కార్డు ఇతనికే: ట్రిపుల్ సెంచరీతో దుమ్మలేపిన RCB బ్యాటర్
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్లో నిప్పులు చెరిగిన షమీ
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
- కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతోనే ఎందుకు దీపారాధన చేయాలి..