ఎల్​ఐసీ స్మార్ట్​ పెన్షన్​ ప్లాన్

ఎల్​ఐసీ స్మార్ట్​ పెన్షన్​ ప్లాన్

హైదరాబాద్​, వెలుగు: ఎల్ఐసీ తెచ్చిన స్మార్ట్ ​పెన్షన్ ​స్కీమును డిపార్ట్​మెంట్​ఆఫ్​ ఫైనాన్స్​సెక్రటరీ ఎం.నాగరాజు ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఇది నాన్​‌‌‌‌‌‌‌‌–పార్​, నాన్ ​లింక్డ్‌‌, ఇండివిడ్యువల్/గ్రూప్​, సేవింగ్స్​, ఇమీడియెట్​యాన్యుటీ ప్లాన్​. సింగిల్​ లైఫ్​, జాయింట్​ లైఫ్​ వంటి యాన్యుటీ ఆప్షన్స్ ​ఇందులో ఉంటాయి. 

ఈ ప్లాన్   రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. మినిమమ్​ ఎంట్రీ వయసు 18 ఏళ్లు.