
హైదరాబాద్, వెలుగు: లైటింగ్ సొల్యూషన్స్ప్రొవైడర్ నేచర్ కనెక్ట్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ఇంటి లోపల సహజ కాంతిని ప్రసరింపజేస్తుందని తెలిపింది. బయోఫిలిక్ డిజైన్ సూత్రాల ద్వారా డిజైన్ చేసినందున, నేచర్ కనెక్ట్ సూర్యకాంతి ఇచ్చే ప్రయోజనాలను అందజేస్తుందని పేర్కొంది. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని, నిద్ర నాణ్యత పెరుగుతుందని తెలిపింది. నేచర్ కనెక్ట్ శరీరం సిర్కాడియన్ రిథమ్ను సమతుల్యం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని పేర్కొంది.