హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడి కలెక్టర్‌ను ఉరికించారని, దళితబంధు ఇవ్వక పోతే హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితులే వస్తాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తన పోరాటం పోలీసులపై కాదని, తన పోరాటం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపైనేనని అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తా అని అంటే ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మూసీ నిర్వాసితుల వద్ద పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
వికారాబాద్‌లో ఉరికించినట్టే.. హుజూరాబాద్‌లోనూ ఉరికిస్తరు: పాడి కౌశిక్ రెడ్డి
- రంగారెడ్డి
- November 12, 2024
లేటెస్ట్
- ధాన్యం సేకరణలో రికార్డు.. దేశంలో నాలుగో ప్లేస్‌లో తెలంగాణ
- కార్పొరేషన్లు అప్పుల కుప్పలు.. అవసరంలేని వాటిల్లో కొన్నింటిని మూసేసే చాన్స్
- కోట్ల ఆస్తి తీసుకొని కొరివి పెట్టలే
- ఫార్ములా- ఈ రేస్ కేసులో పక్కా ఆధారాలు!
- రాజకీయ నాయకులు-సర్పంచ్ ఎన్నికలు | సీఎం రేవంత్ -ఇందిరమ్మ ఇళ్లు | శ్రీ తేజకి 2 కోట్ల సాయం | V6
- ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి సీతక్క
- బంగారంపై పెట్టుబడి.. ఫిజికల్ గోల్డ్ vs గోల్డ్ ఈటీఎఫ్ ..15 ఏళ్లలో ఏది ఎక్కువ లాభం ఇచ్చింది..
- బాచుపల్లిలో గన్‌తో యువకులు హల్చల్
- మరింత సమన్వయంతో ముందుకెళ్దాం..ఎన్డీయే నేతల సమావేశంలో నిర్ణయం
- ఆవుల బాలనాధం సేవలు మరువలేం: ఎమ్మెల్యేవివేక్ వెంకటస్వామి
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..