కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

లిస్టు విడుదల చేసిన కాంగ్రెస్

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు 30 మందితో కూడిన క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారం రిలీజ్ చేసింది. మణిపూర్ అసెంబ్లీకి ఫిబ్రవరి 28న మొదటి దశ, మార్చి 5న రెండో దశ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5న జరిగే రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తమ ఈ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పేర్కొంది.

 వీళ్లే ఆ స్టార్ క్యాంపెయినర్లు...

1.సోనియా గాంధీ
2.రాహుల్ గాంధీ
3.భక్త చరణ్ దాస్
4.జైరాం రమేశ్
5.ఐబోబి సింగ్
7.లోకెన్ సింగ్
8.టీఎన్ హావోకిప్
9.ఎమ్.ఒకెండ్రో
10.థొక్చాం మెన్యా
11.రకీబుల్ హుస్సేన్
12.మేఘచంద్ర సింగ్
13.హూమోచంద్ర సింగ్
14.మంగీబాబు సింగ్
15.రతన్ కుమార్ సింగ్
16.మీరాబాయి దేవీ
17.రంజిత్ సింగ్
18.ఆల్ప్రెడ్ కె ఆర్థర్
19.విద్యాపతి సెంజమ్
20.దేవాబ్రత సింగ్
21.ఆర్ కె ఆనంద్
22.ఇమ్రాన్ ప్రతాప్ గరి
23.నెట్టా డిసౌజా
24.కన్హయ్య కుమార్
25.గౌరవ్ కుమార్ సీహెచ్ శాస్త్రి
26.ఎల్.తిలోత్తమ
27.సమీనా బేగం
28.ముతుం శర్మ దేవీ
29.మహానందా సింగ్
30. కబీర్ అహ్మద్

మరిన్ని వార్తల కోసం:

‘రాధేశ్యామ్’ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది

అవినీతి గురించి మోడీ మాట్లాడరేం?