గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 11వ గనిలోని క్యాంటీన్‌లో శుక్రవారం ఇడ్లీలో బల్లి చనిపోయి కనిపించింది.
దీంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై కార్మికులు క్యాంటీన్ నిర్వాహకులను ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.