ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లొకేషన్లు మారుతున్నయ్

  • ప్రతిపాదించిన చోట కాకుండా వేరే ప్రాంతాల్లో నిర్మాణాలు
  • ప్రభుత్వాసుపత్రుల వద్ద అవసరమని చెప్పి నిర్మించట్లే
  • రాజకీయ ఒత్తిడిలే కారణమంటోన్న సిటిజన్లు  
  • రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఫుట్ ఓవర్​ బ్రిడ్జి(ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోబీ)ల నిర్మాణ లోకేషన్లను అధికారులు మారుస్తున్నారు. ప్రతిపాదించిన ప్రాంతాల్లో కాకుండా ఇతర చోట్ల ఎఫ్ వోబీలను నిర్మిస్తుండటంతో సిటిజన్లకు అవి ఉపయోగపడే అవకాశం కనిపిస్త లేదు. మెట్రో ఫ్లై ఓవర్ల కారణంగా గ్రేటర్​లో కొన్నిచోట్ల గతంలో ఏర్పాటు చేసిన ఎఫ్​వోబీలను తొలగించాల్సి వచ్చింది. 16 ఎఫ్​వోబీలు మాత్రమే మిగిలాయి. జనాల ఇబ్బందుల దృష్యా  గ్రేటర్​లో 100 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వోబీలను నిర్మించాలని గతేడాది బల్దియా ప్లాన్​ చేసింది. మొదటి దశలో 52 ప్రాంతాల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వోబీలను  నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మార్చిలోపే  37 ఎప్​వోబీలు అందుబాటులోకి తీసుకొస్తామని గతంలో బల్దియా చెప్పినప్పటికీ అవి కనీసం ఓపెన్ కూడా కాలేదు.  తాజాగా 21 ఎఫ్​వోబీలను నిర్మిస్తున్నట్లు బల్దియా తెలిపింది. వీటి నిర్మాణ పనులు కూడా స్లోగా ఉండటంతో ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. నిర్మాణ లోకేషన్లను మారుస్తుండంతో  ఈ ఎఫ్ వోబీలు అందుబాటులోకి వచ్చిన సిటిజన్లకు యూజ్ అయ్యే చాన్స్ లేదు.  ప్రతిపాదించిన లోకేషన్లలో నిర్మాణాలు చేపట్టే సమయంలో పొలిటికల్ లీడర్ల ఒత్తిడి ఉండటంతో లోకేషన్లు చేంజ్ అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఏర్పాటు చేసిన ఎఫ్ వోబీల మెయింటెనెన్స్​ను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్వీ ప్రసాద్​ఐ హాస్పిటల్ వద్ద ఏర్పాటుచేసిన ఫుట్​ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ఎక్స్​లేటర్, లిఫ్ట్​లు ఏడాదిగా పనిచేయకున్నా రిపేర్ చేయించట్లేదు. కొన్ని ఏరియాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను జనాల ఉపయోగానికి కాకుండా యాడ్ ఏజెన్సీల కోసమే నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది. యాడ్స్  ద్వారా వచ్చే ఆదాయంపై  దృష్టి పెడుతున్న అధికారులు వాటి మెయింటెనెన్స్​ను వదిలేశారు.
 

రద్దీ ఏరియాల్లో నిర్మాణానికి ప్లానింగ్  

రద్దీ ఏరియాల్లో  37 ఎఫ్ వోబీలను నిర్మించాలని ఈ ఏడాది మొదట్లో అధికారులు ప్రతిపాదించారు. శేరిలింగంపల్లి, ఎల్​బీనగర్​ జోన్లలో 10 చొప్పున,  సికింద్రాబాద్, ఖైరతాబాద్​ జోన్లలో 4 చొప్పున, చార్మినార్ జోన్​లో 7,  కూకట్ పల్లి జోన్​లో 2 ఎఫ్​వోబీలు అందుబాటులోకి తీసుకొస్తామని బల్దియా చెప్పింది.  కానీ గత నెలలో రూ.127 కోట్ల 35లక్షలతో కేవలం 21 ఎఫ్​వోబీలను 4 
ప్యాకేజీల్లో నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. మొదటి ప్యాకేజీ కింద ఎల్​బీనగర్ జోన్​లో 6, రెండో ప్యాకేజీ కిం చార్మినార్ జోన్​లో 3, మూడో ప్యాకేజీలో భాగంగా  సికింద్రా
బాద్ జోన్​లో4,  ఖైరతాబాద్ జోన్​లో 2, నాలుగో ప్యాకేజీ కింద కూకట్​పల్లిలో 2, శేరిలింగంపల్లిలో 4 ఎఫ్ వోబీల నిర్మాణాలను చేపట్టారు. తొలుత 100 నిర్మిస్తామని, ఆ తరువాత 37 కి ప్రతిపాదించినప్పటికీ, చివరకు 4 ప్యాకేజీల్లో 21 ఎఫ్ వోబీల నిర్మాణాలను ఫైనల్​ చేశారు. 
 

మార్పులతో ఇబ్బందులు..

వాకర్స్ రోడ్డు దాటేందుకు అవసరమైన చోట కాకుండా వేరే చోట ఎఫ్ వోబీల నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణ సమయంలో రాజకీయ నాయకుల ఒత్తిడితో లోకేషన్లు చేంజ్ అవుతున్నాయి.  మెహిదీపట్నం సరోజిని దేవి  ఐ హాస్పిటల్ వద్ద నిర్మించాల్సిన ఎఫ్ వోబీని ఎన్ఎండీసీ వద్ద, మాసబ్ ట్యాంక్ లోని మహావీర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన ఎఫ్ వోబీని అక్కడి నుంచి కొంత దూరంలో నిర్మించడమే ఇందుకు ఉదాహరణ అని స్థానికులు చెప్తున్నారు.  సరోజిని దేవి ఐ హాస్పిటల్​కు  డైలీ వెయ్యి మంది వస్తుంటారు. ఇక్కడ రోడ్డు దాటేందుకు ప్రత్యేక సిగ్నల్​ కూడా లేదు. పైగా ఎయిర్ పోర్టుకు వెళ్లే వెహికల్స్ పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వేపై నుంచి స్పీడ్​గా వస్తుండటంతో పేషెంట్లు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఆస్పత్రి గేటు సమీపంలో ఎఫ్ వోబీని ఏర్పాటు 
చేయాలన్న ప్రతిపాదన పదేండ్లుగా పెండింగ్​లో ఉంది. రాజకీయ నేతల ఒత్తిడితో ఆ ప్రతిపాదనను పక్కన పడేశారు. ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్ వద్ద కూడా ఎఫ్ వో బీల నిర్మాణం జరగడం లేదు. ఇలా దాదాపు 20 ఎఫ్ వోబీల లోకేషన్లను చేంజ్ చేయడంతో వాకర్స్​కు ఇబ్బందులు తప్పట్లేదు.  

ప్రమాదాల బారిన పడుతోన్న వాకర్స్


సిటీ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లో  గాయపడే వారిలో 40 శాతం వరకు వాకర్స్ ఉంటున్నారు.  రోడ్లు దాటేటప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిటీలోని కొన్ని ఏరియాల్లో  ఫుట్​పాత్​లు ఆక్రమణలకు గురి కావడంతో వాకర్స్ రోడ్డుపై నడవాల్సి వస్తోంది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . చాలా ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగ్​లు కనిపించడం లేదు. ఇదివరకు ఉన్న ఫుట్ ఓవర్​ బ్రిడ్జిలను మెట్రో రైల్​ నిర్మాణంతో తొలగించగా..  కొత్తవి ఆలస్యమవుతుండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు.