భువనేశ్వర్: ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో వైరస్ కట్టడి కోసం ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. మే 5 నుంచి 19వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, కరోనాను కంట్రోల్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒడిశాలో నిన్న ఒక్కరోజు 10 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్డౌన్
- దేశం
- May 2, 2021
లేటెస్ట్
- పాక్లో టెర్రర్ అటాక్.. 16 మంది జవాన్ల మృతి
- పుస్తక పఠనంతో లోతైన విజ్ఞానం సాధ్యం
- అన్ని మతాల్ని సమానంగా చూస్తం
- బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో పబ్ నిర్వహణ
- ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల రుణమాఫీ నిధులు : ఎమ్మెల్యేరామ్మోహన్ రెడ్డి
- ప్రహరీ కూలి18 బైకులు ధ్వంసం
- ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిది
- రేవతి చనిపోయిందని తెల్లారే తెలిసింది
- ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది సేఫ్
- ఫ్లడ్లైట్స్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డు హల్చల్
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్స్వీనీ ఆవేదన
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...