స్వాతంత్ర పోరాటంపై ఢిల్లీలో ఎగ్జిబిషన్

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య పోరాటం ఘటనలపై ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నాటి పరిస్థితులు, సమరయోధుల ధైర్య సాహసాలు, త్యాగాలను స్పష్టంగా తెలుసుకుని స్ఫూర్తి పొందేలా ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో 1751 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య పోరాటం సంఘటనలకు చెందిన అరుదైన చిత్రపటాలను ఏర్పాటుచేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల పోరాటాలు... వారి త్యాగాలను ఫొటోల రూపంలో ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ హాలంతా తిరిగి పరిశీలించారు ఓం బిర్లా.

 

ఇవి కూడా చదవండి

మౌనంగా ఉండొద్దు..ఏవిధంగా సాయం చేయగలరో చేయండి

డ్రగ్స్ విషయంలో పోలీసుల తీరు సరికాదు

 

రూటు మార్చిన రష్యా.. దక్షిణ ప్రాంతాల్లో దాడులు

ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?

త్రివిక్రమ్ శ్రీనివాస్కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్