మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది. గురువారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఆగివున్న లిక్క్ కంటైనర్‌ను వరుసగా లారీలు ఢీకొట్టాయి. దీంతో కంటైనర్ బోల్తాపడింది. కంటైనర్ నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడటంతో కొందరు లిక్కర్ బాటిళ్లను ఎత్తుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకన్న స్థానిక పోలీసులు వారిని చెదరగొట్టి సహాయక చర్యలు చేపట్టారు.
జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా .. ఎగబడ్డ జనం
- మహబూబ్ నగర్
- October 24, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు : ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి పిలిచిన అధికారులు
- చాదస్తం కాకపోతే ఏంటీ : పరీక్ష రాయాలంటే కుర్తా, పైజమా దుస్తుల్లో రావాలా..!
- గ్రామసభల్లో ఆందోళనలు..అధికారుల తీరుపై జనం ఆగ్రహం
- కొమురవెల్లి మల్లన్న పట్నంవారం ఆదాయం రూ.61 లక్షల 81 వేలు
- జోగిపేటలో రేషన్ బియ్యం పట్టివేత
- Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్న.. కనీసం నడవలేని స్థితిలో ఎయిర్‌పోర్టు లోపలకి.. వీడియో వైరల్
- నిజాంపేట మండలంలో సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం
- బొల్లారం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : గూడెం మహిపాల్‌రెడ్డి
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్‌తో
- అధికారుల ఆధ్వర్యంలోనే సింగరాయ జాతర
Most Read News
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య
- సూర్యాపేట గ్రామ సభలో రసాభసా.. అధికారులను నిలదీసిన గ్రామస్థులు