
లోటే వెల్‌ఫుడ్ కో. లిమిటెడ్ సబ్సిడరీ హావ్‌మోర్ కొత్త ఐస్‌క్రీమ్ ఫేవర్లను అందుబాటులోకి తెచ్చింది. చాక్లెట్ ఇష్టపడే వారి కోసం జులుబర్ ఐస్‌క్రీమ్ లాంచ్ చేసింది. ఇందులో చాక్లెట్ పీస్‌లు ఆల్మండ్స్‌తో కలిసి ఉంటాయి.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రేస్బర్రీతో కలిపి వైల్డ్ బెర్రీస్ బ్లాక్‌బస్టర్ తెచ్చింది. కోన్ ఐస్‌క్రీమ్ కింద లోటే ఇటాలియోనో టిరిమిసు లాంచ్ చేసింది.