ఢిల్లీలోCRPF స్కూల్ సమీపంలో పేలుడు.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు

 ఢిల్లీలోCRPF స్కూల్ సమీపంలో పేలుడు.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు

దేశ రాజధాని ఢిల్లీలోని CRPF స్కూల్ సమీపంలో పేలుడు కలకలం రేపుతోంది. ఆదివారం ( అక్టోబర్ 20) ఉదయం 7.50 గంటల సమయంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్కూల్ సమీపంలో పేలుడు సంభవించింది. పేలుడుతో స్కూల్ గోడ, పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.  

సీఆర్ పీఎఫ్ స్కూల్ సమీపంలో పెద్ద ఎత్తున పొగలు స్కూల్ గోడను ఆనుకొని చాలా షాపులున్నాయి. సిలిండర్ పేలుడు కారణంగా పెద్ద శబ్ధం వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కమ్ముకున్నాయి.  పేలుడుకు గల కారణాన్ని గుర్తించేందుకు బాంబు స్వ్కాడ్ ను రంగంలోకి దించారు.