కరీంనగర్, వెలుగు: మిడ్ మానేరు నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో ఇంజినీర్లు శనివారం సాయంత్రం లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా మిడ్ మానేరు నుంచి 13 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో శనివారం తెల్లవారుజాము వరకు 23.600 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. సాయంత్రం వరకు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరడంతో 4 గంటలకు ప్రాజెక్ట్ స్పిల్ వేకు సంబంధించి 2 గేట్లు ఎత్తి 5,200 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అలాగే కాకతీయ కెనాల్ కు మరో 4000 క్యూసెక్కుల నీటిని వదిలారు.
ఎల్ఎండీ గేట్లు ఓపెన్..
- కరీంనగర్
- September 29, 2024
లేటెస్ట్
- Marri Chettu Kinda Manollu: మర్రిచెట్టు కింద మనోళ్ళు సినిమా షూటింగ్ మొదలైంది..
- దసరా యాక్టర్ బర్త్‌డే ట్రీట్.. బైలింగ్వల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనౌన్స్
- మలయాళ ఎంట్రీ:: దుల్కర్ సల్మాన్‌కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్
- దేశ ఆర్థిక ప్రగతికి పీవీ దిశా నిర్దేశం: ఇయ్యాల వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం రేవంత్
- కుటుంబం కోసం పోరాటమా?
- ఉద్యోగులకు గిఫ్ట్‌గా టాటా కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు
- పీవీ... బహుముఖ ప్రజ్ఞాశాలి
- అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్
- Prashanth Neel: సలార్ 2తో సత్తా చాటేందుకు డైరెక్టర్ ప్రశాంత్ తీవ్ర నీల్ కసరత్తు
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- Virat Kohli: కస్టమర్ల ప్రాణాలకు రక్షణేది.. కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
- హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడి
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..