కచ్చాబాదంకు మాధురీ దీక్షిత్ స్టెప్పులు

పశ్చిమ బెంగాల్‌లో వీధి వీధి తిరుగుతూ ప‌ల్లీలు అమ్ముకునే భుబ‌న్ బ‌ద్యాక‌ర్ అనే వ్య‌క్తి పాడిన కచ్చాబాదం సాంగ్ అతన్ని ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసింది.అంతేకాదు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు కూడా.ఇప్పుడు ఇదే కచ్చాబాదం సాంగ్ కు బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్,రితీష్ దేశ్ ముఖ్ అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ఇద్దరూ కలిసి ఎంతో సరదాగా హుషారుగా నవ్వుతూ డ్యాన్స్ చేశారు.   ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను మాధురీ దీక్షిత్ తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసింది.ఐదు రోజుల్లోనే 12 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు.

మరిన్ని వార్తల కోసం

పిల్లల మొదటి స్కూల్‌‌ ఇల్లే

వస్తువులు పోగొట్టుకున్నారా.. మీ సేవకు వెళ్లాల్సిందే!