ములుకనూర్​ అంబేద్కర్​​ సంఘం నూతన కమిటీ

భీమదేవరపల్లి,వెలుగు:  ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోనే మొదటి సారిగా అంబేద్కర్​ సంఘం ములుకనూర్​లో  ఏర్పడిందని ముల్కనూరు మాజీ సర్పంచ్​ మాడుగుల కొమురయ్య అన్నారు. ఆదివారం   నూతన కమిటీని ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా మాడుగుల భారత్, ప్రధానకార్యదర్శిగా మాడుగుల నరేందర్​, ఉపాధ్యక్షులుగా అనిల్, అజిత్, కోశాధికారిగా వేణు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.