మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లాలో లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పండగల నాలుగు స్కీం మంజూరు పత్రాల అందజేత పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు వ

Read More

ఫామ్​హౌస్​ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు..13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్​ ఎందుకు వస్తలే : సీఎం రేవంత్​ రెడ్డి

ఆయనకు బాధ్యతలేదా? : సీఎం రేవంత్​ పదేండ్లు అధికారం అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు ఏ పనికైనా ఫామ్​హౌస్​కే పోవాల్సిన దుస్థితి తెచ్చిం

Read More

పీయూలో ముగిసిన న్యాక్ పర్యటన

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో మూడు రోజుల న్యాక్  టీం పర్యటన శనివారం ముగిసింది. పీయూ మెయిన్  క్యాంపస్ లోని పీజీ యూనివర్సిట

Read More

వనపర్తి జిల్లా జడ్జిలతో రివ్యూ మీటింగ్

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులతో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్​ పోలియో జడ్జి జస్టిస్  అనిల్ కుమార్

Read More

పాలమూరు జిల్లాలో ఉత్సాహంగా ఓటర్ దినోత్సవ ర్యాలీలు

వెలుగు, నెట్​వర్క్: 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం ర్యాలీలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వ

Read More

రెణివట్ల గ్రామంలో.. రైస్ మిల్లులో వడ్లు మాయం

రూ.12.15 కోట్ల విలువ చేసే వడ్లు లేనట్లుగా గుర్తింపు మద్దూరు, వెలుగు: రైస్​ మిల్లులో సీఎంఆర్  కోసం ఇచ్చిన వడ్లు మాయమయ్యాయి. ఆఫీసర్లు తనిఖీ

Read More

జనవరి 26న కోస్గిలో సీఎం పర్యటన

ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోస్గి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించిన నాలుగు కొత్త పథ

Read More

పీయూలో ఒక్క ప్రొఫెసర్​ లేడు

అసోసియేట్, అసిస్టెంట్  ప్రొఫెసర్​ పోస్టులూ ఖాళీనే ఔట్​ సోర్సింగ్​ సిబ్బందితో స్టూడెంట్లకు క్లాసులు పీహెచ్​డీ చేసే వీలు లేక ఇబ్బందులు

Read More

తనను చూసి నవ్వారని.. స్టూడెంట్లను చెప్పుతో కొట్టిన టీచర్.. సస్పెండ్‌‌‌‌ చేసిన డీఈవో

 అచ్చంపేట, వెలుగు : తనను చూసి నవ్వారన్న అనుమానంతో ఓ టీచర్‌‌‌‌ స్టూడెంట్లను చెప్పుతో కొట్టాడు. ఈ ఘటన నాగర్‌‌‌&z

Read More

వచ్చే 50 ఏళ్లు నీటి సమస్య రాకుండా చర్యలు : జూపల్లి కృష్ణారావు

రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  గద్వాల, వెలుగు:   రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ను  ఎన్ని ఇబ్బందులు ఎదురై

Read More

గ్రామ సభల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ లీడర్లే అల్లర్లు సృష్టిస్తున్నారు : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పాలమూరు, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో  కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర సంపాదనను దోచుకొని వ

Read More

రసాభాసగా మున్సిపల్ చివరి సమావేశం

వనపర్తి మున్సిపాలిటీలో  ముగిసిన పాలకవర్గ పదవీకాలం  వనపర్తి, వెలుగు:  వనపర్తి మున్సిపల్​సమావేశం పాలకవర్గం పదవీకాల చివరి రోజున రస

Read More

స్కూల్ పనులకు బిల్లులు చెల్లించండి : విజయేందిర బోయి

కలెక్టర్ విజయేందిర బోయి  మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో  పూర్తి చేసిన పనులకు బిల్

Read More