మహబూబ్ నగర్

కొండపర్తి మిర్చి పౌడర్‌‌‌‌‌‌‌‌ను ఫేమస్‌‌‌‌‌‌‌‌ చేద్దాం :  గవర్నర్‌‌‌‌‌‌‌‌  జిష్ణు దేవ్ వర్మ

ఆదివాసీ దత్తత గ్రామంలో పర్యటించిన గవర్నర్‌‌‌‌‌‌‌‌ స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ఆఫీసర్లు జయశంకర్&zwn

Read More

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్​లోకి రోబోలు

కంట్రోల్​ రూం, మాస్టర్​ రోబో రెడీ బుధవారం నుంచి రంగంలోకి..టన్నెల్​లో క్లిష్టంగా మారుతున్న పరిస్థితులు ఎస్​ఎల్​బీసీ నుంచి వెలుగు టీం: ఎస

Read More

వనపర్తి జిల్లాలో మిల్లర్లపై క్రిమినల్​ కేసులవుతున్నా ఆగని దందా

మిల్లుల్లో రూ.కోట్ల విలువైన ధాన్యం మాయం వనపర్తి, వెలుగు :  జిల్లాలో మిల్లర్ల  అక్రమ  దందా కొనసాగుతూనే ఉంది.  తక్కువ ధరకు ర

Read More

కొడుకు ప్రేమించిండని.. తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు!

యువతి కుటుంబసభ్యులు, బంధువుల అమానుషం గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేములలో ఘటన  ఇటిక్యాల/గద్వాల, వెలుగు: కొడుకు ప్రేమించిండని అతని తల్లి

Read More

ఇంటింటి నుంచి పిడికెడు బియ్యం సేకరించి .. అనాథలకు అందజేసిన కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు

రెండున్నర క్వింటాళ్లు అనాథలకు అందజేత కోడేరు,వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో అనాథ ఆశ్రమంలో  ఉన్న  పిల్లలకు , తాతలకు,

Read More

మద్దూరు మండలంలో 28 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

మద్దూరు, వెలుగు : దేవరకద్ర నుంచి కర్ణాటక  కు బొలెరో  లో అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ళ పీడీఎస్  బియ్యాన్ని పోలీసులు  పట్టుకున్

Read More

అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్

ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది నర్వ, వెలుగు: కదలిక లేని ఓ శిశువును జిల్లా ఆసుపత్రికి తరలిస్తూ డాక్టర్ల సూచన మేరకు ఈఎన్టీ రాజ్​కుమార్​ సీపీఆర్​

Read More

నల్లమల అడవిలో మంటలు

కొల్లాపూర్, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో పలు చోట్ల మంటలు అంటుకున్నాయి. 15 రోజులుగా మంటలు చెలరేగుతుండడంతో విలువైన వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవుతోంది.

Read More

ఎస్​ఎల్​బీసీలో సహాయక చర్యలు స్పీడప్

ఎస్ఎల్​బీసీ నుంచి వెలుగు టీం:ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఆదివారం ఎరక్టర్​ ఆపరేటర్​గురుప్రీత్​ సింగ్​ డెడ్​బాడీని వెలికితీసిన రె

Read More

మహిళల స్వయం ఉపాధికి నవరత్నాలు

కంప్యూటర్​, టైలరింగ్​, బ్యూటిషీయన్​ కోర్సులు పూర్తి చేసిన మహిళలు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు సబ్సిడీలు  ఇస్తామని ప్రకటించిన పర

Read More

ఇసుక తరలించేందుకు..కృష్ణా నదిలో రోడ్డు !..నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా నిర్వాకం !

రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకం నదిలోని మట్టి రోడ్డు గుండా కర్నాటకకు తరలింపు పట్టించుకోని ఆఫీసర్లు  ఓ రాజకీయ నాయకుడి కనుసన్న

Read More

రాబోయే నాలుగేళ్లలో బీసీలదే రాజ్యాధికారం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

2028లో బీసీ లీడర్​ సీఎం కావడం ఖాయం పాలమూరు నుంచి బీసీ ఉద్యమాన్ని లేవనెత్తాలి బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాలమూర

Read More

వనపర్తిలోని పీర్లగుట్టపై మంటలు

మంటలు అర్పడంతో తప్పిన పెను ప్రమాదం    వనపర్తి, వెలుగుః  వనపర్తి పట్టణంలోని చందాపూర్​ రోడ్డులో పీర్ల గుట్టపై చెలరేగిన మంటలను ఆర్

Read More