మహబూబ్ నగర్
కెమికల్స్ లేకుండానే ప్రాక్టికల్స్!
మహబూబ్‌నగర్, వెలుగు : గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కెమికల్స్ లేకుండానే స్టూడెంట్లతో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. నాలుగేండ్ల నుంచి
Read Moreఉల్లిగడ్డ ధరలు పడిపోవడంతో నిండా మునుగుతున్న రైతులు
మహబూబ్‌నగర్/కామారెడ్డి, వెలుగు : ఉల్లిగడ్డ ధరలు దారుణంగా పతనమయ్యాయి. పంటను మార్కెట్‌కు తెస్తున్న రైతులకు కిలోకు రూ. 4 నుంచి 8 మాత్రమే చెల్లిస్తున
Read Moreపప్పు శనగలు అమ్మేదెట్ల?
గద్వాల జిల్లాలో దిగుబడి అంచనా 80 వేల క్వింటాళ్లు గద్వాల, వెలుగు : ఆరుగాలం కష్టించి పంట పండించడం ఒక ఎత్తు అయితే.. దాన్ని మార్కెటింగ్ చేయడం మరో
Read Moreపల్లె ప్రకృతి వనాలు ఎండుతున్నయ్!
మహబూబ్‌నగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ఫండ్స్‌తో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున
Read Moreగద్వాలలోని డీపీఓ ఆఫీసుకు నిప్పు!
గద్వాలలోని డీపీఓ ఆఫీసుకు నిప్పు! డీపీఓ చాంబర్, 3 కంప్యూటర్లు, ప్రింటర్, కొన్ని ఫైల్స్ దగ్ధం విలువైన ఫైల్స్ మాయం చేసేందుకు తగలబెట్టారని ఆరోపణలు
Read Moreకుక్కలు పగబట్టినట్లే ప్రవర్తిస్తున్నాయి
నాగర్ కర్నూల్, వెలుగు: కుక్కలు పగబట్టినట్లే ప్రవర్తిస్తున్నాయి. స్కూల్‌కు వెళ్లే చిన్నారులు
Read Moreలోన్లను రెన్యువల్ చేసేందుకు బ్యాంకర్ల ప్రయత్నాలు
రెన్యువల్ చేస్తలేరని రైతు భార్యల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్న బ్యాంకర్లు మహబూబ్‌నగర్, వెలుగు : రైతులు పంటల కోసం తీసుకున్న లోన్లను రెన్యువల్ చేసేందు
Read Moreపులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలని ఆందోళన.. జేసీబీ, టిప్పర్లు ధ్వంసం
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అమడబాకుల గ్రామస్తుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ
Read Moreగుళికల మందు కొంటేనే యూరియా!
మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : ఫర్టిలైజర్ డీలర్లు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. యూరియా కావాలంటే కచ్చితంగా గుళికల మందు కొనాలని కండిషన్&zw
Read Moreటికెట్ కోసం ఏకతాటిపైకి బీసీ లీడర్లు
టికెట్ కోసం ఏకతాటిపైకి బీసీ లీడర్లు సిట్టింగులకు అసమ్మతి ఎఫెక్ట్ గద్వాలలో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న బీజేపీ అలంపూర్‌లో బీఆ
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి, మళ్లా ఓటేస్తే గోసపడ్తం:వివేెక్ వెంకటస్వామి
నాగర్ కర్నూల్, వెలుగు: సీఎం కేసీఆర్ మాటలు నమ్మి, మళ్లా ఓటేస్తే గోసపడ్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘ఎల
Read Moreఈసారి కారుకు పంక్చర్ చేయాలె : వివేక్ వెంకటస్వామి
నాగర్ కర్నూల్ : బీజేపేయేతర రాష్ట్రంలో కంటే తెలంగాణలో గ్యాస్ ధర రూ. 230 ఎక్కువని, పెట్రోల్ , డీజిల్ కూడా లీటర్‌పై 10 రూపాయలు అధికమని మాజీ ఎ
Read Moreమహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటా బయట అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడు నియోజవర్గాల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మ
Read More