
మహబూబ్ నగర్
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఆయన ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మహబూబ్ నగర్ ఎమ్మె
Read Moreబీజేపీ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది : ఎంపీ డీకే అరుణ
గద్వాల, వెలుగు: బీజేపీ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గద్వాలలోని ఆమె నివాసంలో శనివారం కాంగ్రెస్
Read Moreశ్రీనివాసుడికి శేష వాహన సేవ
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు:పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం భక్తులు అధిక సంఖ్యలో
Read Moreస్కాన్ చెయ్.. చదివెయ్.. పాలమూరు గవర్నమెంట్ స్కూల్స్‌లో డిజిటల్ కంటెంట్ క్లాసులు
టెన్త్ స్టూడెంట్లకు ఫ్రీగా డివిటల్ కంటెంట్ మెటీరియల్పంపిణీ ఇంగ్లిష్, తెలుగు మీడియంకు సపరేట్గా పుస్తకాలు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫో
Read Moreపునరావాసం ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి వటవర్లపల్లి గ్రామస్తులను తరలిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ స
Read Moreమహబూబ్‌నగర్‌లో సంబురంగా.. మహానగరోత్సవం
వెలుగు స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మబూబ్నగర్ : మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మహబూబ్&zwnj
Read Moreగిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి : నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి
కొల్లాపూర్, వెలుగు: ఆదివాసి, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. కొల్లాపూర్ మండలం సో
Read Moreపండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు
Read Moreజోగులాంబలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల, వెలుగు: జోగులాంబలో అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలకు పక్కాగా ఏర్పాటు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆఫీసర్లను ఆదేశించారు. శు
Read Moreరోడ్డు వెడల్పులో బాధితులకు నష్టం కలిగించొద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: రోడ్డు వెడల్పు పనులలో గృహ యజమానులకు నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జి
Read Moreఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గద్వాల డీపీవో, పంచాయతీ సెక్రటరీ రూ.15 వేలు తీసుకుంటూ నల్గొండ జిల్లా మర్రిగూడలో సర్వేయర్.. గద్వాల, వెలు
Read Moreసొంతింటి కలకు అడుగులు డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ సిద్ధం
45 గజాలలో ఇంటి నిర్మాణం మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికే అవకాశం అర్హుల గుర్తింపు తర్వాత నిర్మాణాలపై అవగాహన కార్యక్రమం మహబూబ్‌నగర్, వెలుగ
Read Moreమిషన్‌భగీరథ నీళ్లను ప్రజలు తాగుతలేరు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
గత ప్రభుత్వం కమీషన్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది మహబూబ్నగర్ఎమ్మెల్యే యెన్నం మహబూబ్‌నగర్‌రూరల్, వెలుగు : మిషన్‌భగీరథ నీటిని ప్రజలు ఎవరూ
Read More