కుభీర్ మండలంలోని ధార్ కుభీర్‌లో రెండ్రోజులపాటు నిర్వహించిన మహాలక్ష్మి జాతర కన్నుల పండువగా సాగింది. సోమవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హోమం చేయగా.. మంగళవారం డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో మహాలక్ష్మి ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా జాతర జరుపుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. - వెలుగు, కుభీర్
కన్నుల పండువగా మహాలక్ష్మి జాతర
- ఆదిలాబాద్
- October 16, 2024
లేటెస్ట్
- ఎంవీఏ కూటమికి భారీ షాక్.. ఎన్డీఏలోకి 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు..?
- ఖమ్మం జిల్లాలో ఘోరం: కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య..
- Riley McCullum: వారసుడు వస్తున్నాడు.. భారీ సిక్స్‌లు బాదేస్తున్న మెకల్లమ్ కొడుకు
- వీళ్లిద్దరికీ ఏమైంది..! చర్చనీయాంశంగా దానం, గూడెం తీరు
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలంటూ పూజలు..
- కరీంనగర్ లో రాజకీయ విమర్శలు చేయను: కేంద్ర మంత్రి బండి సంజయ్
- ముగ్గురి అఫిడవిట్లు మక్కికి మక్కి.. నవయుగ ప్రతినిధులపై కమిషన్ అసంతృప్తి
- కాకతీయ యూనివర్శిటీల విద్యార్థుల ఆందోళన.. పెట్రోల్ బాటిల్‌తో హల్చల్
- Ranji Trophy: గంగూలీ రికార్డును బ్రేక్ చేసిన టెన్త్ క్లాస్ కుర్రాడు
- డేటా హబ్@ హైదరాబాద్: 98 వేల కోట్ల పెట్టుబడులుకు దిగ్గజ సంస్థల ఒప్పందం
Most Read News
- సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- సింగర్ మధుప్రియను అరెస్ట్ చేయండి.. బీజేపీ నాయకుల డిమాండ్
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- మీర్పేట్ వాసులారా ఓసారి ఇటు చూడండి: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టిన భర్త
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు
- నాలుగు పంచాయతీల్లో ఇక మున్సిపల్ పాలన