ఒడిశాలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ- మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ మైనింగ్ 295 సర్దార్, సర్వేయర్, ఓవర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: 10+2, డిప్లొమా/ డిగ్రీ (మైనింగ్/ మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు జనవరి 3 నుంచి జనవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.mahanadicoal.in వెబ్సైట్ సంప్రదించాలి.