రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ముంబయిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 131 కిలోల కేక్ కట్ చేశారు. స్థానికులతో పాటు.. మహారాష్ట్ర మంత్రి వర్ష ఏక్ నాథ్ గైక్వాడ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టపాసులు కాల్చి సంబరాలు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని సూచించారు.
Maharashtra | A 131 kg cake was cut on the eve of the 131st birth anniversary of Dr. B.R. Ambedkar at Bhoiwada, Mumbai, in the presence of cabinet minister Varsha Eknath Gaikwad (13.04) pic.twitter.com/eMYObzcfW4
— ANI (@ANI) April 14, 2022
మరిన్ని వార్తల కోసం