కరోనా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండేళ్ల నుంచి ఫస్ట్, సెకండ్ వేవ్ లో స్కూళ్లు సరిగ్గా నడవకపోడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ముచ్చటగా మూడోసారి కూడా కరోనా థర్డ్ వేవ్ విజృంభించడంతో మహారాష్ట్రలో పాఠశాలలకు తాత్కాలికంగా సెలువులు ప్రకటించారు. అయితే ఒకవైపు కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నా..విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చే వారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ ప్రకటించారు. ఈ నెల 24 నుంచి 1 నుంచి 12 తరగతులను ప్రారంభించాలనే ప్రతిపాదనలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించాని చెప్పారు. పిల్లలు చదువుకు దూరమవుతున్నారని స్కూల్స్ తెరవాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వాయువేగంతో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలలు ప్రారంభించే విషయంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు గైక్వాడ్ తెలిపారు.
ముంబైలో పాఠశాలలు పునఃప్రారంభం
- దేశం
- January 20, 2022
మరిన్ని వార్తల కోసం
లేటెస్ట్
- MATKA OTT: ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్.. రిలీజ్ డేట్ ఇదే!
- నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికే ప్రాధాన్యత : కంపెనీ డైరెక్టర్ఈ అండ్ ఎం సత్యనారాయణ
- పిల్లల భవిష్యత్తే దేశభవిష్యత్తు : రాజేశ్ బాబు
- వెయిట్ లిఫ్టింగ్ పోటీలో విద్యార్థికి రజతం
- కార్తీక శోభ: యాదాద్రి దేవాలయం .. వరంగల్ వేయిస్తంభాల గుడి.. భక్తులతో కిటకిట
- గ్రూప్3 ఎగ్జామ్స్కు 25 సెంటర్లు : సంతోష్
- జగదేవ్పూర్ ఐకేపీలో గ్రూప్ విభేదాలు..పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన వివాదం
- ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
- మాలల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి : మహానాడు నాయకులు దీపక్ ఆకాశ్
- జపాన్ సూపర్–500 టోర్నీలో సింధు ఓటమి
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్లో నిప్పులు చెరిగిన షమీ