ముంబై: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియంలో నేరుగా చూసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 15 వరకు 25 శాతం మంది ఫ్యాన్స్‌ను అనుమతించేందుకు మహారాష్ట్ర గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన సమావేశంలో మంత్రి ఆదిత్య థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగా లీగ్‌లో పాల్గొనే 10 జట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఐదు గ్రౌండ్స్‌ను గుర్తించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ఎంసీఏ గ్రౌండ్ (థానే), డీవై పాటిల్ యూనివర్సిటీ గ్రౌండ్ అండ్ ఫుట్‌బాల్ పిచ్, సీసీఐ గ్రౌండ్, రిలయన్స్ కార్పొరేట్ పార్క్ గ్రౌండ్ (ఘన్సోలీ) ఇందులో ఉన్నాయి. ఈ నెల 7, 8న అన్ని జట్లు ముంబైకు చేరుకోనున్నాయి. రూల్స్ ప్రకారం ఐదు రోజుల వరకూ క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత బీసీసీఐ ఏర్పాటు చేసిన బబుల్‌లోకి ఎంట్రీ ఉంటుంది. ఐసోలేషన్‌లో ఒకటి, మూడు, ఐదో రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేస్తారు. 14 లేదా 15 నుంచి ట్రెయినింగ్‌ను మొదలుపెట్టనున్నాయి.
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- ఆట
- March 3, 2022
మరిన్ని వార్తలు
-
NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
-
Vijay Hazare Trophy: ఫామ్‌లో ఉన్నా పక్కన పెట్టారు.. విజయ్ హజారే ట్రోఫీలో చాహల్‌పై వేటు
-
Virat Kohli: రంజీ ట్రోఫీ కాదు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడనున్న కోహ్లీ.. కారణమేంటంటే..?
-
Champions Trophy 2025: వరల్డ్ కప్ సీన్ రిపీట్..? ఛాంపియన్స్ ట్రోఫీకి భారత తుది జట్టు ఇదే
లేటెస్ట్
- Game changer Premiers: పుష్ప బావ ఎఫెక్ట్ : సీక్రెట్ గా గేమ్ ఛేంజర్ మూవీ చూసే ప్లాన్ చేసుకున్న చెర్రీ
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే వైకుంఠానికే పంపారు.: వైఎస్ షర్మిల
- కొనసాగుతోన్న విచారణ .. ఏసీబీ ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి .!
- NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
- Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..
- V6 DIGITAL 09.01.2025 AFTERNOON EDITION
- ఎడ్యుకేషన్ బాగుంటేనే దేశం బాగుంటది : ఎంపీ వంశీకృష్ణ
Most Read News
- పుష్ప లో బన్నీ దొంగే కదా.. మహాత్ముడు కాదు కదా.?: రాజేంద్ర ప్రసాద్
- ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం
- మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు..
- గ్రూప్ 3 ‘కీ’ విడుదల చేసిన TGPSC.. గ్రూప్ 2 కీ ఎప్పుడంటే..
- ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. కోటి రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్టు ఉద్యోగి
- ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్‌కు షాకివ్వనున్న ICC
- Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..
- తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!
- బీర్ల ధరల పెంపుపై కమిటీ.. KF బీర్ల సప్లై నిలిపివేతపై మంత్రి జూపల్లి క్లారిటీ
- తిరుపతి తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య