ములుగు, వెలుగు : ములుగు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా మహేందర్ జీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ అదనపు కలెక్టర్ గా ఉన్న మహేందర్ జీ బదిలీపై ములుగుకు వచ్చారు.
ములుగు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ భద్రాద్రి కొత్తగూడెం కు బదిలీపై వెళ్లారు. మహేందర్ జీ 2015–-16లో ములుగు ఆర్డీవోగా పనిచేశారు.