హైదరాబాద్, వెలుగు: ఇన్నర్ వేర్ కంపెనీ డాలర్దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది విస్తరించడానికి రెడీ అయింది. కొత్తగా 50కిపైగా స్టోర్లను తెరుస్తామని, హైదరాబాద్‌లో రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని తెలిపింది. విస్తరణ అవసరాల కోసం రూ.55 కోట్లు పెట్టుబడిగా పెడతామని ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబును నియమించింది. మనదేశంలో డాలర్‌కు 15 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ ఏడాది గ్రూప్ 11 నుంచి 12 శాతం వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుత సంవత్సరం నుంచి దక్షిణాది మార్కెట్ నుంచి దాదాపు 50 శాతం అమ్మకాల వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నామని మేనేజింగ్ వినోద్ కుమార్ గుప్తా చెప్పారు. దక్షిణాది మార్కెట్ నుంచి తమ దేశీయ ఆదాయంలో 20 శాతం సంపాదించాలన్నది లక్ష్యమన్నారు.
భారీగా విస్తరించనున్న డాలర్.. బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు
- బిజినెస్
- June 14, 2024
లేటెస్ట్
- ఉగాండాను వణికిస్తున్న డింగాడింగా వైరస్..లక్షణాలివే..
- గుర్లపల్లిలో అగ్నిప్రమాదం
- 74 ఏండ్ల వయసులో గుడ్డుపెట్టిన పక్షి
- అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు
- జిల్లాను టాప్ లో నిలబెట్టాలి
- నింగిలో డ్రోన్లు చేసిన అద్భుతం!
- ధ్యానంతో శారీరక, మానసిక ప్రశాంతత
- కిచెన్ తెలంగాణ : క్రిస్మస్ కేక్స్ & కుకీస్!..ఈ స్పెషల్ ఐటెమ్స్ ఒకసారి ట్రై చేయండి
- OTT Release movies: ఈ వారం ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాలు..
- ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలి
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
- నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది : అల్లు అర్జున్