గద్వాల టౌన్, వెలుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఎంపికైన మహేశ్ కుమార్ గౌడ్ ను గద్వాల మాజీ జడ్పీ చైర్ పర్సన్, కాంగ్రెస్ ఇన్చార్జి సరిత దంపతులు హైదరాబాద్లో ఆదివారం కలిశారు. అధ్యక్షునిగా ఎన్నికవడంతో బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.