న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిశారు. దాదాపు 20 నిమిషాలకుపైగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ఖర్గే సూచించారని మహేశ్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఖర్గేతో చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మరింత ప్రచారం చేయాలని ఖర్గే ఆదేశించారన్నారు. అలాగే, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల క్యాంపెయిన్ పై ఫోకస్ చేయాలని సూచించారన్నారు. ఇక మహేశ్‌కుమార్‌గౌడ్ తన గురించి పరిచయం చేసుకునే ప్రయత్నం చేయగా.. తనకు అన్నీ తెలుసునని, కొత్తగా పరిచయం అవసరం లేదని ఖర్గే చెప్పినట్టు తెలిపారు.
ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మహేశ్‌కుమార్ గౌడ్ భేటీ
- తెలంగాణం
- July 3, 2024
లేటెస్ట్
- SL vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శ్రీలంక జట్టులో ఐదు మార్పులు
- అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా చెకింగ్ : చెరువుల అలుగులు, తూములు పరిశీలించిన రంగనాథ్
- అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్స్
- కలెక్టర్‌పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు
- Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్.. కాబోయే భర్త ఇతనే అంట..!
- కాళోజీ కళా క్షేత్రం జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎలక్షన్లో డబ్బు పంచుతూ బీజేపీ లీడర్లు : వీడియో వైరల్
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- విజయ్ దేవరకొండ VD12 లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. ?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?