కోకాపేటలో ఐటీ ఆఫీసులు ఉన్న.. GAR బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్

కోకాపేటలో ఐటీ ఆఫీసులు ఉన్న.. GAR బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్: కోకాపేటలోని GAR బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అదే బిల్డింగ్లో పనిచేస్తున్న పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు ఐటీ ఉద్యోగుల ముఖాలు మంటల్లో కాలిపోయాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాంటినెంటల్ హాస్పిటల్కు తరలించారు. ఈ GAR బిల్డింగ్లో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.