చేతులెత్తేసిన కమల్ .. డీఎంకేకు మద్దతు

లోక్ సభ ఎన్నికల వేళ కమల్ హాసన్ చేతులెత్తేశారు. తమిళ నాడు ఎన్నికల్లో అధికార డీఎంకేకు  మక్కల్ నీది మయ్యమ్ మద్దతిస్తుందని ప్రకటించారు.  తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. కాసేపటి క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ పోటీ చేయడం లేదు. డీఎంకే మద్దతిస్తుంది. ఆ పార్టీకి ప్రచారం చేస్తుంది. ఫలితంగా ఎంఎన్ కు  2025 రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు వస్తుందని కమల్ హాసన్  చెప్పారు.