![మలబార్ గోల్డ్ కొత్త కలెక్షన్](https://static.v6velugu.com/uploads/2023/07/Malabar-Gold-New-Collection_l58uHs6ig3.jpg)
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ‘స్పార్కల్ ఆఫ్ హెవెన్’ పేరుతో కొత్త కలెక్షన్‌ను లాంచ్ చేసింది. వివిధ రకాలుగా ఉన్న డైమండ్లతో, బెస్ట్ డిజైన్‌తో నగలను తయారు చేశామని కంపెనీ పేర్కొంది. ధర రూ.30 వేల నుంచి మొదలవుతుందని వెల్లడించింది.