ఎత్తుమ‌డ‌మ‌ల‌ మధ్య పడిపోయేలా మలైకా వీడియో వైరల్

50 ఏళ్ల వయస్సులోనూ తన అందచందాలతో అలరిస్తోంది ముద్దుగుమ్మ మలైకా అరోరా(Malaikaarora). తన అందాలు ఆరబోసే ఫోటో లు, వీడియోలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక కుర్రకారు మదిని మరో సారి పోగొట్టేసింది.

లేటెస్ట్గా మలైకా అరోరా బాడీకాన్ థై స్లిట్ గౌనులో నెటిజన్ కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం మలైకా స్టైల్ ఐకాన్ పాపుల‌ర్ డ్యాన్స్ రియాలిటీ షో అయిన..`ఝలక్ దిఖ‌లాజా`కి జడ్జ్గా వ్యవహరిస్తోంది. ఇటీవ‌ల‌ మ‌లైకా డ్యాన్స్ రియాలిటీ షో సెట్స్‌లో అద్భుత‌మైన లుక్లో కనిపిచింది. థై స్లిట్ సీ-త్రూ బాడీకాన్ గౌనులో మ‌లైకా లుక్ ఎంతో స్పెష‌ల్గా ఫ్యాన్స్ను  ఆక‌ర్షించింది. హైహీల్స్ ధరించిన మ‌లైకా..పొడవాటి గౌను..నాజూకు నడుము..అంతలోనే ఎత్తు మడమల మధ్య ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా జారిప‌డ‌బోయింది. వెంటనే నిల‌దొక్కుకునే ప్రయత్నం చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా..నెటిజన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మ‌లైకా లోదుస్తులు ధరించలేదని, ప‌బ్లిక్లో ఇలా ఎలా క‌నిపిస్తుందని? నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరెమో..ఇటువంటి డ్రెస్సెస్ రొటీన్కి భిన్న‌మైన‌వి..ఇన్న‌ర్ లు ఏవీ ఉండవు..అంటూ సమర్థిస్తున్నారు. ఏదేమైనా మలైకా అయిదు పదుల వయసులో మరీ ఇంత అందం, హాట్‌ ఫోజులా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

కొంత మంది మాత్రం వయసుకు తగ్గట్టు వ్యవహరిస్తే బాగుంటుంది కదా అంటూ పెదవి విరుస్తున్నారు. మరి ఈ లెవెల్లో తన హాట్ ఫోజులను చూపిస్తుందంటే..యంగ్ హీరోయిన్స్ కూడా ఇటువంటి సాహసం చేయలేరేమో! కానీ మలైకా మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా టాప్ లేపేస్తుంది.