జూబ్లీహిల్స్, వెలుగు : మాలల సింహగర్జన’ సభ సక్సెస్కావడంపై మాలమహానాడు నేతలు ఆనందం వ్యక్తం చేశారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, సంఘం జాతీయ నేత భవనాథ్ పాశ్వాన్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి స్వీట్లు తినిపించారు.
సభను సక్సెస్ చేయడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. వారి వెంట ఇతర నేతలు ఉన్నారు.