ప్రపంచంలోనే పెద్ద స్టేడియం సెకన్ల కాలంలో కుప్ప కూలింది. మలేషియాలోని ఐకానిక్ షా ఆలం స్టేడియాన్ని అక్కడ ప్రభుత్వం కూల్చివేసింది. ఈ కూల్చివేతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ఐకానిక్ షా ఆలం స్టేడియం 80వేల మంది సామర్థ్యంతో నిర్మించబడింది. ఆ స్టేడియం 30 ఏళ్ల కాలం నాటిది. 2020లో నిర్మాణ పరంగా సరిగ్గా లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీని స్థానంలో 45వేల మంది సిట్టింగ్ సామర్థ్యంతో మలేషియా ప్రభుత్వం కొత్త స్టేడియం కట్టాలని యోచిస్తోంది. అందుకే ఆ నిర్మాణాన్ని కూల్చివేసింది. షా స్టేడియం 1990 జనవరి 1న నిర్మాణం పూర్తి కాగా.. అధికారికంగా 1994, జూలై 16న ప్రారంభించారు. ఇది ఆ దేశ టీమ్ కు హోమ్ స్టేడియంగా ఉండేది.
ALSO READ : టెల్అవీవ్ పైకి బాలిస్టిక్ మిసైల్..22మంది మృతి
Así derribaron el techo del Shah Alam Stadium de Malasia 🇲🇾
— Manytops Stadiums (@Manytops) September 19, 2024
Recordemos que este estadio esta en proceso de remodelación pic.twitter.com/lOBZayr7bE