కొందరు పోతుంటరు.. కొందరు వస్తుంటరు

రాజకీయాల్లో హెచ్చుతగ్గులున్నా.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పని చేయాలని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పదవీ విరమణ చెందుతున్న సభ్యుల గురించి ఖర్గే రాజ్యసభలో మాట్లాడారు. రాజ్యసభ శాశ్వత సభని... కొందరు సభ్యులు పదవీ విరమణ చేస్తే.. మరికొందరు వస్తారన్నారు ఖర్గే. సభ సమర్థంగా పనిచేసేలా సభ్యులు చూసుకోవాలన్నారు. నెహ్రూ రాజ్యసభకు అధికారాన్ని అందించారన్నారు. మనీ బిల్లుల విషయంలో తప్ప ఉభయ సభలకు సమానమైన హక్కులు కల్పించారని ఖర్గే అన్నారు.

For More News..

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు