మహబూబాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత సూచించారు. సీఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. షర్మిల పాదయాత్రల కాకపోతే మోకాళ్ల యాత్ర చేసుకోవాలని సూచించారు. కానీ సీఎం కేసీఆర్ ను తిడితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూసే బుద్ధిని షర్మిల మార్చుకోవాలని కవిత హితవు పలికారు. గాలిమాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించిన ఆమె.. షర్మిల పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తరిమికొడతారని అన్నారు.
పాదయాత్ర కాకపోతే .. పొర్లు దండాల యాత్ర చేసుకో : మాలోత్ కవిత
- వరంగల్
- February 3, 2023
లేటెస్ట్
- అలర్ట్.. కుంభమేళాకు వెళ్తున్నారా?
- అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్
- నన్ను చూస్తూ ఉండడమే నా భార్యకు ఇష్టం : ఎస్ఎన్ సుబ్రమణియన్
- అర్హులందరికీ రేషన్ కార్డులిస్తాం.. రికమెండేషన్ అవసరం లేదు: పొంగులేటి
- హైవేపై వెహికిల్ పార్కింగ్.. సౌలతులు లేక నిరుపయోగంగా ట్రక్ లే బే ఏరియా
- ఆన్లైన్లో అప్పాలు.. ఇండ్లలో తయారీ తగ్గించుకున్న ప్రజలు
- నిర్మల్ జిల్లాలో కొడుకును చంపిన ఏఎస్సై
- 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు: ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే
- ఇంటర్ స్టూడెంట్లకు మిడ్డేమీల్స్.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలుకు సర్కారు చర్యలు
- డెత్ స్పాట్లుగా రిజర్వాయర్లు.. నాలుగేండ్ల లో 50 మందికి పైగా మృతి
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- పదేళ్ల సర్వీస్‌కు EPS ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది..?
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..
- 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- జనవరి 26 నుంచి రైతు భరోసా.. రైతుల అకౌంట్లోకి రూ. 12 వేలు: పొంగులేటి
- వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం
- వాటర్ బాటిల్ తీసుకొస్తానని.. రూ. 5 కోట్ల బంగారంతో పరారైన డ్రైవర్..
- విజయ్ 69 రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి
- రాత్రంతా శనగలు ఉడికించారు.. ఏ ప్రమాదం జరగలేదు.. కానీ చనిపోయారు.. కారణం..