
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు చెందిన మమత, యశశ్రీ.. బీసీసీఐ సీనియర్ విమెన్స్ వన్డే చాలెంజర్స్ టోర్నీకి ఎంపికయ్యారు. ఇండియా–బి టీమ్ తరఫున మమత, సి జట్టు తరఫున యశశ్రీ బరిలోకి దిగనున్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు చెన్నైలో ఈ టోర్నీ జరగనుంది.